13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఎన్‌హెచ్ 63 విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్

27-03-2026 12:00 AM

మంచిర్యాల, మార్చి 26 (విజయక్రాంతి): ఆర్మూర్ నుంచి చంద్రాపూర్ జాతీయ రహదారి 63 పనులను గురువారం మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 63 విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మందమర్రి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనుల తీరును మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి పరిశీలించారు.