calender_icon.png 4 September, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే

01-09-2025 07:41:18 PM

రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): భారీ వర్షాలు, వరద సహాయక చర్యల పై రాష్ట్ర సచివాలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలో వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.