calender_icon.png 28 July, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కర్మచారుల కోసం కమిషన్

28-07-2025 02:02:03 AM

పాట్నా, జూలై 27: బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీహారీలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నితీశ్ కుమార్ తాజాగా సఫా యి కార్మికుల ప్రయోజనాలు, సంక్షే మం కో సం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చే యాలని కార్మిక శాఖను ఆదేశించారు.

‘బీహార్‌లో స ఫాయి కర్మచారుల హక్కు లు, ప్ర యోజనా ల రక్షణ, సంక్షేమం, పునరావాసం, సామాజిక అభ్యున్నతి, ఫిర్యాదుల ప రిష్కా రం, వి విధ సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం బీ హార్ సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించాను’ అని తెలిపారు.