సామూహిక వనభోజనాలు
15-07-2025 12:37 AM
కొత్తపల్లి, జూలై 14 (విజయ క్రాంతి): నగరం లోని భగతనగర్ అంజనాద్రి కాలనీ మహిళలు ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు గౌరీ పూజలతో పాటు సామూహి క వాన భోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉల్లాసంగాగడిపారు.






