15-07-2025 12:38:49 AM
బోయినపల్లి :జూలై 14(విజయక్రాంతి) బోయినపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సోమవారం ఆర్ జె డి స త్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారని ఆయన పరిశీలించారు.
అనంతరం విద్యా బోధన ఏ విధంగా ఉందని తరగతి గ దిలోకి వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉ పాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులకు సులభతరమైన బోధన చేసి వారికి అనుగుణంగా విద్యాబోధన చేయాలని కోరారు.