7 May, 2026 | 4:07 AM

నేడు ‘ఎంఎస్‌ఎంఈ సమ్మిళిత అభివృద్ధి’పై సదస్సు

24-06-2024 12:10 AM

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ ప్రైవే టు హాటల్‌లో సోమవారం ఫిక్కీ ఉమెన్స్ వింగ్ ఎఫ్‌ఎల్వో ఆధ్వర్యంలో ‘ఎంఎస్‌ఎంఈ సమ్మిళత అభివృద్ధి’ అనే అంశంపై సదస్సు జరగనున్నది. సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆయాశాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా సదస్సులో పాల్గొంటారు.