7 May, 2026 | 4:55 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

24-06-2024 12:10 AM

బీజేపీ నాయకుడు తాండ్ర

అశ్వారావుపేట, జూన్ 23: బీజేపీ ఓడినా, గెలిచినా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖమ్మం బీజేపీ నేత తాండ్ర వినోదరావు అ న్నారు. ఎన్నికల సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో సమ స్యలను చూశానని, పరి ష్కారానికి కృషిచేస్తానని స్పష్టంచేశారు.