రాజ్యసభలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ‘వద్దిరాజు’
24-06-2024 12:05 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, విప్‌గా దీవకొండ దామోద ర్‌రావును ఆదివారం కేసీఆర్ నియమించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. కొంతకాలం క్రితం రవిచంద్ర రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్ని కవ్వగా తాజాగా కేసీఆర్ ఆయనకు కీలకబాధ్యతలు అప్పగించారు. మరో రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డిని ఇటీవల రాజ్యసభ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.






