6 July, 2026 | 1:06 PM

Breaking News

ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •   శిథిలావస్థకు చేరిన బేల తహసీల్దార్ కార్యాలయం   •  

స్పీకర్ ప్రసాద్ కీ శుభాకాంక్షలు

04-06-2025 11:36 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(State Assembly Speaker Gaddam Prasad) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి నివాసి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి హైదరాబాదుకి వెళ్లి స్పీకర్ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి బర్త్డే విషెస్ చెప్పారు.