6 July, 2026 | 2:02 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మల్లేపల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

05-06-2025 12:00 AM

కొండాపూర్, జూన్ 4:  హనుమత్ దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సహజత శివవర్త నంది సిద్దినాయక సుబ్రహ్మణేశ్వర నాగదేవత ధ్వజస్థంభ ప్రతిష్ఠావన మహోత్సవం వైభవంగా జరిగింది.

బుదవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్లెపల్లిలోని హనుమాన్ దేవాలయంలో రుత్విక్కులు, గ్రామస్థులు అశేష భక్తుల మధ్య మండవ వూజలు, అవాహిత దేవతా హోమం, మూల మంత్రహోమము, ఆది వసాంగహోమము, హవనము, మంగళహారతి, మంత్ర పుష్పములను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.