27 August, 2026 | 3:34 AM

రెజ్లర్ అంబికారాణికి అభినందన

28-11-2024 01:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం, జూడోలో రజత పతకం సాధించిన అంబికా రాణిని బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఇలంబర్తి అభినందించారు. ఇటీవల ఆమె ఎన్‌ఐఎస్‌ఏ శిక్షణ సంస్థలో సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు పాటియాలా వెళ్తున్న సందర్భంగా ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.