7 May, 2026 | 2:20 AM

ఓయూ ఓఐఏ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ

28-11-2024 01:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ఆఫీ స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (ఓఐఏ) డైరెక్టర్‌గా బుధవారం ఆమ ప్రొఫెసర్ ఎల్.శివరామకృష్ణ నుం చి ప్రొఫెసర్ విజయ బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.