12-09-2025 12:00:00 AM
బాన్సువాడ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : బాన్సువాడ పట్టణంలోని దళిత, బహుజన సంఘాలకు పిలుపు గురువారం బాన్సువాడ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో, నిర్వహించిన ఈ నెల 13న నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించనున్న అభినందన సభకు అంబేద్కర్ సంఘాల సభ్యులు, దళిత సంఘాల సభ్యులు, బహుజన సంఘాల సభ్యులు తరలిరావాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్. ఈ కార్యక్రమణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, తదితరులు పాల్గొన్నారు.