calender_icon.png 7 October, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ అధికారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

07-10-2025 12:00:00 AM

కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ వ్యవసాయ శాఖ అధికారిని మణిదీపిక నిశ్చితార్థానికి సోమవారం కాంగ్రెస్ నాయకులు హాజరై ఆమెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమాల్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం శంకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం మధు, రాష్ట్ర కోఆర్డినేటర్ పిన్నం రామచంద్రం, మాజీ సర్పంచ్ బాల రాజా గౌడ్ ఉన్నారు.