07-07-2025 07:20:47 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ ఎస్ఐ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న అపూర్వ రెడ్డి(SI Apoorva Reddy)ని సిద్దిపేట రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మల్లారెడ్డి, సదాశివరెడ్డి, పాండు, మధు, కిష్టారెడ్డి తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల ప్రజలకు చేసినా సేవలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలికారు.