25-12-2025 03:13:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గురువారం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు కాంగ్రెస్(Congress Sarpanch) మద్దతుతో గెలిచిన సర్పంచులు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీలో చేరడం అభినందనీయమని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు