calender_icon.png 25 December, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ప్రధాన కార్యదర్శికి స్వాగతం

25-12-2025 03:59:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కు నిర్మల్ లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం స్వాగతం పలికారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పులాజి బాబా దర్శనం కొరకు  వెళ్తుండగా మార్గమధ్యంలో కొండాపూర్ బైపాస్ వద్ద వారిని బిజెపి సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. రావుల రామనాథ్  బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు కొండాజి శ్రావణ్, విజయ్ గిల్లి కౌన్సిలర్స్ ఏడిపల్లి నరేందర్, పద్మాకర్ పట్టణ కార్యదర్శి కందుల రవి, జింక సూరి, సుంకరి రాజేష్, నరేంద్ర నాగేందర్, అనిల్ కుమార్, సత్యనారాయణ, తదితరులు స్వాగతం పలకడం జరిగింది.