calender_icon.png 29 May, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు ఏకగ్రీవం

28-05-2025 12:34:05 AM

పెబ్బేరు మే 27 : మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెబ్బేరు మండల పరిధిలోని తిప్పాయిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గా చాకలి రాముడు, తోమాలపల్లి గుడిసె శ్రీనివాస్, గుమ్మడం తాండ గోవింద్ నాయక్, యాపర్ల ముంత భీముడు, పాతపల్లి ఎం రాముడు, గుమ్మడం జల్లి సుధాకర్, బున్యాదిపూర్ వజగౌని కృష్ణ య్య గౌడు,

ఈర్లదిన్నె శ్రీనివాస్ రెడ్డి, రంగాపురం బోయ చిన్నోడు, సూగూర్ బోయ బాలయ్య, రామమ్మ పేట వెంకటేష్ గౌడు, రాంపురం కొర్రి చిన్న కురుమూర్తి, బూడిద పాడు బొచ్చు తిరుపతి, కంచిరావుపల్లి తాండ రాత్లావత్ తిరుపతి లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన గ్రామాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆదేశించారు. నూతన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులకు మండల పార్టీ అభినందనలు తెలిపారు.