30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

భూత్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

13-02-2026 01:40 PM

 ఆరు చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ విజయం 

 రెండు చోట్ల బీజేపీ విజయం 

భూత్పూర్  : భూత్పూర్ మున్సిపాలిటీలో రెండు వార్డులు మినహా 8 ఎన్నిక పూర్తి కావడం జరిగింది. 1,2,3,8,9,10 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించగా 6.7 బీజేపీ విజయం సాధించారు. దీంతో భూత్పూర్ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ రావడంతో చైర్మన్ అభ్యర్థి కూడా కైవసం చేసుకున్నారు. 4,5 వార్డులలో ఎన్నిక జరుగుతుంది. దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ పీఠం దక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసి గెలిపించినందుకు సహకరించిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.