8 March, 2026 | 11:06 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

28-06-2025 12:00 AM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

జగిత్యాల అర్బన్, జూన్ 27 (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి జీవన్’రెడ్డి అన్నారు.

జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయుత్త సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధులుగా పార్టీ ఇన్చార్జులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకట స్వామి, అంజన్ కుమార్ లు పాల్గొన్నారు.