calender_icon.png 12 August, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబసభ్యులకు పరామర్శ

12-08-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి బడే నాగజ్యోతి 

మంగపేట, ఆగస్టు 11 (విజయ క్రాంతి ): మండలంలోని  పలు గ్రామాలలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి బడే నాగజ్యోతి పర్యటించారు ముందుగా కమలాపురం గ్రామానికి చెందిన రైతులు బోయి నారాయణ, పరమాత్మలా సమ్మయ్య మృతి చెందాగా కుటుంబ సభ్యులను;;పరమర్శించి అలాగే నర్సింహాసాగర్ గ్రామం బిఅర్‌ఎస్ పార్టీ;;సీనియర్ నాయకులు బొల్లి కుమార్;;పోర్ల ఐలమ్మ;;ఇటీవలే మృతి చెందగా;;

వారి కుటుంబ సభ్యులను అదేవిధంగా బుచ్చంపేట గ్రామంలో;;ఈతకు వెళ్లి వాగులో మృతి చెందిన బూర్గుల అభిషేక్ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దికొండ శేషు మృతి చెందాగా వారి;;చిత్ర పటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని కుటుంబలకు ఆర్ధిక సహాయం చేసిన బీఆర్‌ఎస్;;పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి;;ఈ కార్యక్రమంలో;;మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ;;

మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ పాక్స్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్;;జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్ మల్లూర్ దేవస్థానం మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందం ఎట్టి జగదీష్ చిట్టీమల్ల సమ్మయ్య;చిలకమర్రి రాజేందర్;;జీగట శ్రీనివాస్ బూర్గుల వెంకటమల్లు ఉడుగుల శ్రీనివాస్ యాగ్గడి అర్జున్ మునిగేలా సాంబులు;;మాజీ సర్పం ఈసం రామ్మూర్తి సోషల్ మీడియా వారియర్స్ బీసా సాంబయ్య, మునిగేలా;;నరేష్ కొమరం సిద్దు మండల రమేష్;;నక్క యాకయ్య గుడివాడ శ్రీహరి;;పాల్గొన్నారు.