3 July, 2026 | 11:14 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

6 వేలకు చేరువలో కరోనా కేసులు

08-06-2025 12:22 AM

భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755

న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో కరో నా కేసుల సంఖ్య 6వేలకు చేరువలో ఉంది. శనివారం ఉదయం 8 గం టల వరకు భారత్‌లో కొవిడ్ యా క్టివ్ కేసుల సంఖ్య 5,755 అని కేం ద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కొవిడ్‌తో నలుగురు మృతి చెందగా..

మొత్తం మరణాల సంఖ్య 59కు పెరిగినట్టయింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,484 మం ది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అ యినట్టు కేంద్రం తెలిపింది. కేరళ ౧806 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయి.