25 July, 2026 | 10:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఖమ్మం ప్రభుత్వ అస్పత్రిలో సీప్యాప్ యంత్రం ఏర్పాటు

08-04-2026 12:00 AM

ఖమ్మం టౌన్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ అస్పత్రిలో సీప్యాప్ యంత్రంను కొందరి వైద్యుల సహకారంతో మంగళవారం ఏర్పాటు చేసారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయ్యింది. ఈ సీప్యాప్ యంత్రాన్ని హైదరాబాద్లోని అంకుర ఆసుపత్రికి చెందిన డా. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు.

బయోమెడికల్ ఇంజినీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టలేషయిన్ చేయగ ఖమ్మం జిల్లాకు చెందిన ఎంసిహెచ్ పీడియాట్రిక్ హెచ్.ఓ.డి డా. బాబు రత్నాకర్, డా. రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. యంత్రం సక్రమంగా పనిచేస్తూ, రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యులు తెలిపారు.