calender_icon.png 8 August, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర వైఖరి నిరసిస్తూ నిరసన తెలిపిన సిపిఎం

08-08-2025 06:12:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్కడి ప్రభుత్వం ఓటర్లను తొలగించడానికి నివసిస్తూ శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ(CPM Party) ఆందోళన నిర్వహించారు. కేంద్రం బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం నిరసన తెలిపిన పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసియోద్దీన్ శంభు తిరుపతి పోశెట్టి సురేష్ పాల్గొన్నారు.