30 July, 2026 | 11:17 AM

గ్యాస్ రాయితీకి 482 కోట్లు విడుదల

25-08-2024 01:42 AM

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీకి రూ.482.20 కోట్లు విడుదల చేసింది. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ సమావేశం నిర్వహించి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు.