13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

దేవాలయాల్లో భక్తుల రద్దీ

23-03-2026 12:58 AM

మహబూబాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, వరంగల్ జిల్లాలోని వివిధ దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు సంవత్సరాది తరువాత దైవదర్శనం కోసం భక్తులు తమ ఇలవేల్పు దేవుళ్ళ సన్నిధికి రావడంతో మేడారం, వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం, కురవి లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.