calender_icon.png 31 July, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ శ్రావణ సోమవారం భక్తుల రద్దీ

29-07-2025 12:43:17 AM

వేములవాడ టౌన్ జూలై 28 (విజయక్రాంతి) శ్రావణ మాసం మొదటి సోమవా రం సందర్భంగా,  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈఓ రాధాబాయి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 21,790 భక్తు లు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లుతెలియపరిచారు.