15 March, 2026 | 5:19 PM

Breaking News

రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •   అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత   •   రజాకార్లను తరిమికొట్టిన వీరుడు కామ్రేడ్ బీఎన్ రెడ్డి   •  

గంజాయి, విత్తనాలు పట్టివేత

15-07-2024 12:24 AM

వికారాబాద్ రూరల్, జూలై 14: జిల్లాలో ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన దాడిలో గంజాయితో పాటు, విత్తనాలు పట్టుబడ్డాయి. పూడూరు మండలం మీర్జాపూర్‌కు చెందిన మహ్మద్ ఆసీప్ ఇంట్లో గంజాయితో పాటు, గంజాయి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయితో పాటు, విత్తనాలు లభించినట్లు తెలిపారు. మహ్మద్ ఆసీప్ ఇచ్చిన సమాచారం మేరకు చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెంది న షేర్కాన్ ఇంట్లో దాడులు నిర్వహించి గంజాయితో పాటు, విత్తనాలు స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు