24 June, 2026 | 12:28 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

దామెరకుంట మండలం కావాలి

06-06-2024 12:05 AM

కొత్త మండలంగా దామెరకుంటను ప్రకటించాలి. అందుకు అన్ని అర్హతలు వున్నాయి. గతంలో సర్వేలోనే అర్హతలు సంపాదించిన దామెరకుంట ఇప్పుడు మండలంగా ప్రకటించవలసి ఉంది. గతంలో ప్రకటన వచ్చినా దానిని అమలులోకి తేలేదు. ఇప్పటికైనా ఈ మేరకు మండలంగా ప్రకటించాలి. లేకపోతే, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

సింగు లక్ష్మీనారాయణ దామెరకుంట,

జయశంకర్ భూపాలపల్లి జిల్లా