22 May, 2026 | 8:15 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి

22-05-2026 07:10 PM

కలెక్టర్ ను కలిసి పూల మొక్కను అందించిన డిఆర్డిఓ

కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డిఆర్డిఓగా పనిచేసిన సురేందర్ బదిలీ కాగా ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లా అభివృద్ధిలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా డిఆర్డిఓ రవీందర్ రెడ్డి తెలిపారు.