22 July, 2026 | 7:13 PM

Breaking News

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •  

ఘనంగా దశరథి కృషణమాచార్య జయంతి

22-07-2026 06:12 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం మరియు కల్చరల్ కమిటీల ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన చిత్ర పటానికియా పూల మాల వేసి తదనంతరం ఆయన  తెలంగాణ  సాహిత్యానికి అందించిన సేవలను గురించి కొనియాడారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ శోభరాణి,,వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.