అమ్మవార్లను దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి
బడంగ్‌పేట్, ఆగస్టు ్ట9 (విజయక్రాంతి): జిల్లెలగూడ మీర్పేట్ ప్రశాంతి హిల్స్ లో బోనాల పండుగ సందర్భంగా బాలాపూర్ చౌరస్తా లో లెనిన్ నగర్ కట్ట పైన ఉన్న అ మ్మవారిని దర్శించుకున్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ బడంగ్పేట్ మా జీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి గారు టి పిసిసి నెంబర్ మీర్పేట్ అధ్యక్షులు చల్ల బాల్ రెడ్డి, జిల్లెలగూడ అధ్యక్షులు సిద ్దల శ్రీశైలం గారు వీరితోపాటు సిద్ధల దశరథ్ గారు,
వెంకటేష్ గౌడ్ గారు సంతోష్, వెంకటేష్, కాల కుమార్, మరియు స్థానికంగా ఉండే మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్దేశ్వర చారి,కుతాడి సుధాకర్,ఇంద్రమ్మ కమిటీ సభ్యులు,కుతాడి సురేష్, కాంటెస్ట్ కార్పొరేటర్ గుని శ్యామ్,అరపుల నరేష్ , జిల్లా వెంకటేష్, బానవత్ శివ,వినోద్, రాము,అర్జున్, మరియు స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది






