13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన డీసీపీ

27-03-2026 12:00 AM

చెన్నూర్, మార్చి 26: ‘అరైవ్ - అలైవ్’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో బస్టాండు ఆవరణలో వాహన డ్రైవర్లకు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని గురువారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. అనంతరం గాంధీ చౌక్లో చలి వేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ పట్టణ ఎస్‌ఐలు శ్యాంపటేల్, సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.