Breaking News

తహసీల్దార్‌గా దీపక్‌రావు

25-08-2026 | 01:38am

కోయిలకొండ ఆగస్టు 24 :  కోయిలకొండ మండలానికి నూతన తాసిల్దార్ గా దీపక్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో పనిచేసిన రాజ గణేష్ సెలవులో ఉండడం వలన  దీపక్ రావు ని కోయిలకొండ  తాసిల్దార్ గా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.


మరిన్ని వార్తలు