calender_icon.png 4 August, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో ఓటమి

28-10-2024 12:00:00 AM

డబ్యూటీటీ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బత్రా డబ్ల్యూటీటీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో మనికా 8-11, 8-11, 10-12తో చైనాకు చెందిన క్వియాన్ తియాన్హి చేతిలో పరాజయం చవిచూసింది. 25 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి రెండు గేమ్‌లు ఓడిన మనికా చివరి గేమ్‌ను గెలిచినప్పటికీ లాభం లేకపోయింది.