28-10-2024 12:00:00 AM
వలెన్సియా (స్పెయిన్): ఇతియోపియా అథ్లెట్ యోమిఫ్ కెజెల్చా హా ఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డు నె లకొల్పాడు. ఆదివారం జరిగిన హా ఫ్ మారథాన్ ఫైనల్ ఈవెంట్‌లో కె జెల్చా గమ్యాన్ని 57 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసి ఒక్క సెకన్ తేడా తో పాత రికార్డును బద్దలు కొట్టి చరి త్ర సృష్టించాడు. ఇప్పటివరకు 20 201లో లిస్బన్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లో ఉగాం డా అథ్లె ట్ జాకబ్ కిపిల్మో (57 నిమిషాల 31 సెకన్లు) అత్యుత్తమంగా ఉంది.