14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

బేలాలో 9.6 డిగ్రీలు

13-01-2026 12:04 AM

రెండు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేలాలో సోమ వారం 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రానున్న ఒకట్రెండు రోజు లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశముందని పే ర్కొంది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9.6 డి గ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సి ర్పూర్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.