17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అంబులెన్స్‌లో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం

02-04-2025 12:14 AM

దౌల్తాబాద్, ఏప్రిల్ 1: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకి  పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా దౌల్తాబాద్ 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను, పైలెట్ నర్సింలు  చేరుకొని గజ్వేల్ హాస్పిటల్ కి తరలించే క్రమంలో మహిళకి నొప్పులు అధికమవడంతో సిబ్బంది ప్రసవం చేశారు. ఆడబిడ్డకి జన్మనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. కుటుంబీకులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగానే సమయానికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.