1 August, 2026 | 10:33 PM

వాటర్ ప్లాంట్ ప్రారంభం

01-08-2026 09:46 PM

మోతె,(విజయక్రాంతి): శనివారం మండల పరిధిలోని తుమ్మల పల్లి గ్రామంలో గడిసిన 15 సంవత్సరాలనుండి గ్రామంలో వాటర్ ప్లాంట్ పని చేయక పోవడంతో సుమారు 2లక్షల 50  వేల రూపాయల ఖర్చు పెట్టి గ్రామ సర్పంచ్ అరుణ కిషన్ రావు నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.