1 June, 2026 | 2:57 PM

Breaking News

అన్నింటిపై సోషల్ మీడియా ప్రభావం   •   పవన్ క్షమాపణలు చెప్పిన తర్వాతే.. సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా   •   ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల విషయం   •   బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •  

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..

01-06-2026 02:10 PM

ఉట్నూర్, జూన్ 1( విజయ క్రాంతి): ఇంద్రవెల్లి మండలం  తహసిల్దార్ కార్యాలయంలో  డిప్యూటీ తహసిల్దారుగా  రమేష్  జాదవ్  పదవి బాధితులు స్వీకరించారు.    ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్  కార్యాలయంలో విధులు నిర్వహించిన రమేష్ జాదవ్  ఇంద్రవెల్లి తహసిల్దార్ కార్యాలయానికి   బదిలీపై వచ్చారు.