2 June, 2026 | 6:55 PM

Breaking News

బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్తగా దేశాయిపేట ప్రశాంత్‌కు అవార్డు అందజేత..

12-01-2026 01:14 AM

బాన్సువాడ, జనవరి 11 (విజయక్రాంతి): హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అలోక్(ALOK)నేషనల్ ప్రీమియర్ అవార్డుల వేడుకలో  సామాజిక విభాగంలో ఉత్తమ సామాజిక కార్యకర్త  అవార్డును కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన బి. ప్రశాంత్ కుమార్ కు జబర్దస్త్ నటులు షేకింగ్ శేషు  చేతుల మీదుగా అవార్డు ను అందచేశారు.  సామాజిక సేవలు చేస్తూ ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో ఒక మంచి సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రశాంత్ కుమార్ కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఎవడును అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలోక్ నేషనల్ ప్రీమియర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.