calender_icon.png 12 January, 2026 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

12-01-2026 01:14:51 AM

 కరీంనగర్ క్రైమ్ జనవరి11 (విజయ క్రాంతి): లైన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా  అన్న ప్రసాద దాతలు జిల్లా అంజయ్య  వెంకటేశం  ఆర్థిక సహాయంతో మంకమ్మ తోట లేబర్ అడ్డ వద్ద దాదాపు120 మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు మేచినేని రామేశ్వరరావు కార్యదర్శి ఏ రాజిరెడ్డి  కోశాధికారి సిహెచ్ వేణుగోపాల్  లయన్ ఆఫీసర్స్ కంటే శంకర్  పాత శేఖర్ గుండుజు లక్ష్మయ్య సీతారాం రెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.