17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మంత్రికి మందుల సామేలు.. అర్హుడే

01-06-2025 04:02 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న

నూతనకల్,(విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి సామాన్య వ్యక్తిగా నిరాడంబరం జీవితం గడుపుతూ నిత్యం రైతుగా ఉంటూ ప్రజా సమస్యలను తెలిసిన నాయకులుగా రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంత్రి పదవికి అర్హుడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు దరిపెల్లి వీరన్న అన్నారు.

ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గంలో 1400 కోట్లతో అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపిన ఎమ్మెల్యే సామెల్ సామెల్ కు అవకాశం కల్పించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గం పుట్టిన కానుండి ఎమ్మెల్యేకు రాణి మెజార్టీ 51 వేల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఫ్యామిలీ గారికి అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద  బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిగ సామాజిక వర్గంలో మందుల ఎమ్మెల్యే మందుల సామేలుకు అవకాశం ఇస్తే జిల్లాలో ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అధిష్టానాన్ని కోరుతున్నారు.