05-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా దిల్వార్పూర్ మండలం శ్రీశ్రీశ్రీ కది లి పాప అన్నపూర్ణ ఆలయానికి శ్రావణ సోమవారాన్ని ప్రశ్నించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గం టల నుంచి ఆలయానికి రావడంతో శివలిం గ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.
మధ్యాహ్నం మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు భజన సంకీర్తన లు చేపట్టారు. కుంటాల మండలం కల్లూరు చెందిన శ్రీధర్ భక్తులకు అన్నదాన ప్రసాదా న్ని అందించారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆలయంలో భారీ సంఖ్యలో పోలీసు లు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయా న్ని డీసీసీ అధ్యక్షుడు సిఆర్ రావుతోపాటు ఉద్యోగులు భక్తులు పూజలు నిర్వహించారు