13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి

28-03-2026 12:25 AM

జడ్చర్ల, మార్చి 27 : భక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గం వైపు నడిపిస్తుందని మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జడ్చర్ల పట్టణంలో వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి  పాల్గొన్నారు.

శ్రీ సీతారాముల  వారిని దర్శించుకొని ..అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.