15 April, 2026 | 11:10 AM

వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన ధరవతు నితిన్ నాయక్

05-12-2025 01:38 PM

మఠంపల్లి, (విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ  5వ వార్డు అభ్యర్థిగా ధరవతు నితిన్  నాయక్ శుక్రవారం భీల్యానాయక్ తండా క్లస్టర్ లో  గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.