calender_icon.png 20 January, 2026 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ కేటాయింపుకు ధర్నా

02-09-2024 11:57:06 AM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్లను కేటాయించాలని అఖిలపక్షం, డబుల్ బెడ్ రూం లబ్దిదారుల పరిరక్షణ సమితి భువనగిరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేసారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు మౌలిక వసతులు త్వరగా కల్పించి లబ్దిదారులకు వెంటనే ఇండ్లను అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించి ఆందోళన జరిపారు.