18 April, 2026 | 12:25 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

వృద్ధులకు పరికరాలు పంపిణీ

23-06-2025 12:13 AM

కొత్తకోట జూన్ 22 : కొత్తకోట మండలం  రామంతపురం గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు టీజీ మహేష్ ముదిరాజ్ ఆధ్వ ర్యంలో వృద్దులు  నడవడానికి చేతకాని వా రికి దాదాపు 60 మందికి తన వంతు చేయూతగా వాకింగ్ స్టిక్స్,  స్టాండ్స్ ను అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ నా వంతు సహకారం నా గ్రామానికి చేయడం సంతోషంగా ఉందని ముందు ముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా గ్రామ నాయకులు,యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.