2 July, 2026 | 12:16 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ పెన్నులు పంపిణీ..

25-06-2025 08:15 PM

భద్రాచలం (విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం(Rotary Club of Bhadrachalamఆధ్వర్యంలో బుధవారం నన్నపనేని హైస్కూల్ నందు రోటరీ మాండేటరీ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దారా బాలాజీ రావు, సెక్రెటరీ విద్యాసాగర్ పాస్ట్ ప్రెసిడెంట్ వీరయ్య బాబు, యశోద రామచందర్రావు, మహమ్మద్ రఫీ అదేవిధంగా ప్రెసిడెంట్ నామని షేక్ అజిమ్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి డోనర్ గా వ్యవహరించిన రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.