30 May, 2026 | 1:23 AM

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ

30-05-2026 12:48 AM

సత్తుపల్లి మే 29. ( విజయక్రాంతి):  మహిళ లకు చీరలు అందించినసత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రజా పాలనా  ప్రగతి ప్రణాళిక  99 రోజులు కార్యాచరణ లో భాగంగా ఈరోజు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని 23 వార్డులు నుండి పేద కుటుంబ మహిళలకు ‘ ఇందిరా మహిళా శక్తి ‘ చీరలు అందించిన. ఎమ్మెల్యే రాగమయి దయానంద్  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్  మహిళలు ఒక శక్తి గా ఈ సమాజం ఎదగాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి  ఈ తెలంగాణ రాష్ట్రo లో మహిళలు ప్రాధాన్యత కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు

అని తెలిపిన . ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సత్తుపల్లి మున్సిపాలిటీలో మహిళా చైర్మన్, వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్స్  తో ప్రత్యేక ఆకర్షణ గా  నిలిచిన .  మహిళా ఎమ్మెల్యే రాగమయితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి మహిళ లకు వివరించారు. ఎమ్మెల్యేరాగమయి దయానంద్ డ్వాక్రా కార్యక్రమాలు పై పూర్తి అవగాహనా కల్పించిన . ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో   సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్సత్తుపల్లి ఏఎంసి  చైర్మన్ దోమ ఆనంద్,మున్సిపల్ చైర్మన్ రోహన బేగం

వైస్ చైర్మన్ బొంతు సుమలత మహిళా కౌన్సిలర్స్ తోట సుజాల రాణి విరివాడ అపర్ణ, దేవ జ్యోతికర్నాటి విజయలక్ష్మి, ఉప్పు నాగమణి,నసీమ షరీఫ్, మట్టా ప్రసాద్ జగ్గానాధం శ్రీను, దేవి స్వీట్ శ్రీను, మందపాటి ప్రభాకర్ రెడ్డి,  శరత్ చంద్ర,హకీమ్, గ్రాండ్ మౌలాలి,దూదిపాల రాంబాబు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు చల్లగుళ్ల కృష్ణయ్య కమల్ పాషామహిళలు మున్సిపల్ ఉద్యోగులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళా యూత్నాయకులు పాల్గొన్నారు.